కరోనాతో పోరాడుతూ కోలుకున్నట్టు కనిపించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) కొద్ది సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆగస్ట్ 5న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన బాలు గత 50 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: బ్రేకింగ్: సీఎం జగన్ మరో వరల్డ్ రికార్డు
కీలక అవయవాలపై కరోనా ప్రభావం చూపడంతో శ్వాస సమస్యలు ఎదుర్కొన్న బాలుకు వెంటిలేటర్‌తో పాటు ఎక్మో సపోర్ట్ కూడా అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మధ్యాహ్నం 1.04ని.లకు బాలు తిరిగి రాని లోకాలకు వెళ్ళారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో మరో మారుతి రావు ఘటన.. కూతురు కళ్ళ ముందే..
ఆయన మృతి సంగీత ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇది కూడా చదవండి: త్వరలో బంధువులు కాబోతున్న శర్వానంద్ – రామ్ చరణ్
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:
తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్
మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక
మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు
కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్
తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్
తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ
తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు