అరే, ఒరే అని పిలుచునేంత స్నేహం.. రాజాతో బాలు గొడవకు కారణమేంటో తెలుసా?

865

సంగీత సామ్రాజ్యంలో రారాజులైన ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రమణ్యం మధ్య వివాదం మీడియాలో చర్చనీయాంశమైంది. ఇద్దరూ దిగ్జజాలు కావడంతో సినీ ప్రముఖులు తటస్తంగా ఉంటూ జాగ్రత్త వహిస్తున్నారు. ఈ వివాదంలో బాలుతే తప్పని కొందరు పైకి చెప్పకపోయినా లోలోనా అనుకొంటున్నారు.

ఇది కూడా చదవండి: ఇద్దరి మధ్య గొడవ తలుచుకొని కన్నీరు మున్నీరు అయిన సూపర్ స్టార్ కృష్ణ

బాలు వ్యవహరశైలి కారణంగానే ఇళయరాజా అలా ప్రవర్తించాల్సి వచ్చిందని లయరాజుపై సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ బాలు, ఇళయరాజా మధ్య వివాదానికి సంగీత కచేరికి ఎస్పీబీ చెప్పిన రేటు అట. గతేడాది అమెరికాలో ఇళయరాజా అమెరికాలో భారీగా కచేరిలు ప్లాన్ చేశాడు.

ఇది కూడా చదవండి: బాలు ఇంటి ముందు భావోద్వేగంతో కుప్పకూలిన అభిమాని

ఆ క్రమంలో ఆర్గనైజర్లు బాలును సంప్రదించారు. బాలు చెప్పిన రేటుతో నిర్వాహకులకు దిమ్మతిరిగిందట. ఆ మొత్తం ఇళయరాజా జోరు కొనసాగుతున్నప్పుడు తీసుకొన్న మొత్తానికి ఎక్కువేనట.

ఇది కూడా చదవండి: నా పేరు ముందు అవి వాడకండి: బాలు స్వహస్తాలతో రాసిన లేఖ

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation