ఇక అసలు విషయానికి వస్తే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన బద్రి సినిమా తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే.
వివాహం అయ్యాక ఆమె సినిమాలకు దూరం గ ఉంటూ వస్తూ కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలకి కాస్ట్యూమ్ డిసైనర్ గా మాత్రమే పని చేసే వారు.
నేను పూరి జగన్నాథ్ గారి దర్శకత్వం లో వచ్చే సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాలి అనేది నా కోరిక, అందులో జూనియర్ ఎన్టీఆర్ హీరో అవ్వాలి , ఆయనకీ తల్లిగా నేను నటించాలి ,ఇదే నా కోరిక అని పూరి జగన్నాథ్ కి చెప్పను.