ఢిల్లీ: తనకు తాను దేవుడిగా ప్రకటించుకుని రాజకీయ నాయకుడిగా చలామణి అయిన వ్యక్తి మృతి చెందాడు. ఆయన బిగ్బాస్ 10వ సీజన్లో పోటీదారుడిగా పాల్గొన్నాడు. మూడు నెలల కిందట కరోనా బారిన పడడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. 15 రోజులుగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు.దానికి సమందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: