రియా చక్రవర్తి అరెస్ట్ 10 ఏళ్ళు జైలు శిక్ష విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు

1317

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆయన ప్రేయసి, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ఇప్పుడు మరో కేసులో ఇరుక్కున్నారు. సుశాంత్‌కు రియా చక్రవర్తి డ్రగ్స్ సరఫరా చేశారనే ఆరోపణతో ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మంగళవారం ఆమెని అరెస్ట్ చేసింది. అయితే ఆమెను పూర్తిస్థాయిలో విచారించేందుకు తమ కస్టడీలోకి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు తీసుకోవడంలేదు.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

ఆన్‌లైన్ కోర్టు ద్వారా రియాను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. మరి ఆమెకు కోర్టు బెయిల్ ఇస్తుందో లేదో చూడాలి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోవడానికి కొన్ని నెలల ముందు నుంచీ రియా చక్రవర్తి ఆయనకు బాగా దగ్గరగా మెలిగారు. ఈ సమయంలో సుశాంత్‌కు తాను డ్రగ్స్ సరఫరా చేసినట్టు యాంటీ డ్రగ్ ఏజెన్సీ ముందు రియా అంగీకరించినట్టు సమాచారం.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

రియాను అరెస్టు చేసిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రియాను తొలిసారి ఆదివారం అధికారులు ప్రశ్నించారు. సుధీర్ఘ విచారణ అనంతరం మంగళవారం అరెస్టు చేశారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation