అపార్ట్ మెంట్లో అమ్మాయిలతో ఏం చేస్తున్నారో చూసి షాకైన పోలీసులు

132

వ్యభిచారం అనేది ఇప్పుడు చాలా మంది గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు.. కాదు ఏదీ అనర్హం అనేలా ప్రతీ చోటా పుట్టగొడుగుల్లా ఇలాంటి సీక్రెట్ చీకటి దందా నడుపుతున్నారు కొందరు ముఠా సభ్యులు, ముఖ్యంగా ఆడవారికి వలవేసి వారికి డబ్బు ఆశచూపి వేలరూపాయల నుంచి లక్షల రూపాయలు ఇస్తూ, వారితో వ్యభిచారం చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు బ్రోకర్లు.. తాజాగా అపార్ట్ మెంట్లలో గుట్టుచప్పుడు కాకుండా ఇలాంటి వ్యాపారం చేస్తున్నారు అనే విషయం పసిగట్టారు పోలీసులు.

Image result for romance in hotel

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

చెన్నైలోని ఓ మసాజ్ సెంటరులో గుట్టుచప్పుడుకాకుండా వ్యభిచార గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇదంతా ఓ ప్రైవేట్ అపార్టుమెంట్లో సాగుతూ వచ్చింది. ఈ విషయంపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గుర్తించారు. ఈ వ్యభిచార కేంద్రాన్ని నడుపుతున్న దంపతులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.స్థానిక తేనాంపేట వాసన్వీధిలో ఉన్న ఓ ప్రైవేట్ అపార్టుమెంటులో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. ముఖ్యంగా, రాత్రి సమయంలో అధిక సంఖ్యలో యువకులు వచ్చి వెళుతున్న విషయాన్ని స్థానికులు గుర్తించి తేనాంపేట పోలీసులకు సమాచారం అందించారు.

ఈ క్రింది వీడియో చూడండి

పోలీసులు సాధారణ దుస్తుల్లో సంబంధిత మసాజ్ సెంటర్ వద్ద నిఘా వేశారు. అక్కడికి యువకులు వచ్చి వెళుతున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు వెంటనే మసాజ్ సెంటర్ లోపలికి వెళ్లి తనిఖీ చేశారు. ఆ సమయంలో యువతులతో వ్యభిచారం కార్యకలాపాలు జరిపిస్తున్నట్లు తెలిసింది. మసాజ్ సెంటర్ యజమాని సెంథిల్ (37), అతని భార్య శాంతి (32)ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు యువతులను విడిపించారు. ముంబై నుంచి అమ్మాయిలని తీసుకువచ్చి రోజు 30 మంది యువకులతో ఇలా వ్యాపారం చేస్తున్నారు ఇలా ఒక్కో అమ్మాయికి రోజుకి 10 వేల రూపాయలు ఇస్తున్నారు అని రోజుకి వీరి వ్యాపారం 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు చేస్తున్నారు అని విచారణలో తేలింది. ఇక వీరి వెనుక ఉన్న బ్రోకర్ల గురించి కూడా వివరాలు అడిగి పోలీసులు తెలుసుకుంటున్నారు, చూశారుగా అపార్ట్ మెంట్లు ఇళ్లు అద్దెకు ఇచ్చేముందు కాస్త చూసి ఇవ్వాలి అని చెబుతున్నారు పోలీసులు.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation