ప్రపంచానికి రష్యా మరో గుడ్ న్యూస్…

147

కరోనా మహమ్మారికి విరుగుడు క‌నిపెట్టే ప‌నిలో ముందంజ‌లో ఉన్న ర‌ష్యా ప్ర‌పంచానికి మ‌రో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ర‌ష్యా స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ విడుదల చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. వెక్టర్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయో టెక్నాలజీ తయారు చేసిన ఎపివాక్‌ వ్యాక్సిన్‌ మనుషులపై చేసిన ప్రయోగాల్లో సురక్షితంగానే ఉన్నట్లు ఓ నివేదికలో పేర్కొంది.

వచ్చే సెప్టెంబర్‌ నాటికి క్లినిక్‌ ట్రయల్స్‌ పూర్తవుతాయని ఫెడరల్ సర్వీస్ ఫర్ సర్వైవలెన్స్ ఆన్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్‌ సంస్థ ప్రకటించింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation