మా వ్యాక్సిన్ ప్రమాదకరమే కాని, రష్యా సంచలన ప్రకటన

202

ప్రపంచంలోనే తొలి కరోనా టీకాగా పేరు గాంచిన రష్యా వ్యాక్సిన్ స్ఫూత్నిక్-వీతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. ఈ టీకా తీసుకున్న అనంతరం 14 శాతం మంది వలంటీర్లలో ఒళ్లునొప్పులు, నీరసం, జ్వరం వంటి సమస్యలు తలెత్తాయిన ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: వికటించిన రష్యా వ్యాక్సిన్… మంచంపట్టిన 5000 మంది వాలంటిర్లు.. భారిగా సైడ్ ఎఫెక్ట్స్….

ఇవి మేము ఊహించినవే! ఒకరోజు.. మహా అయితే.. ఒకటిన్నర రోజుల్లో ఈ సమస్యలు మటుమాయమవుతాయి అని మంత్రి స్పష్టం చేశారు. మూడో దశ క్లీనికల్ ట్రయల్స్‌లో పాలు పంచుకుంటున్న 300 మంది వలంటీర్లలో 14 శాతం మంది తమకు ఈ సమస్యలు ఉన్నట్టు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ఫేస్‌బుక్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.63,000.. ఇలా అప్లై చేసుకోండి!

ప్రపంచం వ్యాప్తంగా తుది దశ అయితే ఫేజ్-3 క్లీనికల్ ట్రయల్స్ త్వరలో ప్రారంభవుతాయని రష్యా ఇటీవలే ప్రకటించింది. ఇందులో భాగంగా 40 వేల మందికు టీకా ఇస్తామని తెలిపింది.

ఇది కూడా చదవండి: బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనల్ వీడియో చూస్తే తట్టుకోలేరు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

Content above bottom navigation