ప్రపంచానికి రష్యా గుడ్ న్యూస్: వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి

621

మొదటి కరోనా టీకాను రిజిస్టర్‌ చేసిన రష్యా టీకాలను దేశమంతటా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 14 నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు స్పుత్నిక్‌ వీ మొదటి బ్యాచ్‌ అందజేసే అవకాశముందని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో విలేకరులకు చెప్పారు. సరఫరా విధానాన్ని పరీక్షించేందుకు టీకా మొదటి బ్యాచ్‌ను ఇప్పటికే తరలించామన్నారు.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

తక్కువ మొత్తంలో మొదటి బ్యాచ్‌ టీకాలు ఇప్పటికే అన్ని ప్రాంతాలకూ చేరుకున్నాయని, లెనిన్‌గ్రాడ్‌ ప్రాంతానికి కూడా ఈ దశలోనే వ్యాక్సిన్‌ పంపిస్తున్నట్లు చెప్పారు. సోమవారం రోజే టీకాలు పంపిణీ కూడా చేస్తామని మురాష్కో వెల్లడించారు.రష్యా తమ టీకా స్పుత్నిక్‌ వీని ప్రజలకు పంపిణీ చేసేందుకు విడుదల చేసిన వారం తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

రష్యా తమ టీకా స్పుత్నిక్‌ వీని ప్రజలకు పంపిణీ చేసేందుకు విడుదల చేసిన వారం తర్వాత ఈ ప్రకటన వెలువడింది. గమలేయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇచ్చేందుకు రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చింది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్! 300 కోట్ల డోసులు రెడీ… ఇక భయం లేదు

గట్టిగా అరిచినా కరోనా వ్యాప్తి… బయటపడ్డ కొత్త లక్షణం

కరోనా నుండి కోలుకున్నా కొత్త లక్షణాలు..! షాకింగ్ నిజాలు బయటపెట్టిన కేంద్రం

అదృష్టం అంటే ఇతనిదే… తెలంగాణా వ్యక్తికీ 7.3 కోట్ల లాటరీ…

Content above bottom navigation