బిగ్ బ్రేకింగ్ : ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ విడుదల : చరిత్ర సృష్టించిన రష్యా

123

యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వణికిపోతున్న వేళ, ప్రజలు ప్రాణాలు మాస్కులో పెట్టుకుని జీవిస్తున్న వేళ రష్యా గుడ్ న్యూస్ చెప్పింది.రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల అయింది. కరోనా వ్యాక్సిన్​ను విడుదల చేసినట్లు మంగళవారం(ఆగస్టు-11,2020) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ ప్రకటించారు. టీకాను పరీక్షించిన వారిలో తన కుమార్తె కూడా ఉన్నట్లు పుతిన్ తెలిపారు.

ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి కరోనా వ్యాక్సిన్ ఇదే. రష్యా రక్షణశాఖ, గమలేయ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను మంగళవారం(ఆగస్టు-11,2020)ఉదయం రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా నిలిచింది.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

వైరస్ సోకినా లక్షణాలు కనిపించనివాళ్లకు WHO శుభవార్త..

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation