ఆక్స్ ఫర్డ్ టీకా ప్రమాదకరం! మా వ్యాక్సినే సేఫ్… రష్యా సంచలన వ్యాఖ్యలు…

372

ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ టీకా ప్రయోగాల్లో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఒక వలంటీర్ టీకా తీసుకున్నాక అస్వస్థతకు గురికావడంతో కరోనా వైరస్ చివరి దశ క్లినికల్ ట్రయల్స్ నిలిపివేశారు. ఇది ఇప్పుడు చాలా ప్రమాదకరంగా అనిపిస్తోంది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

అయితే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా సంస్థ ఇలాంటి విరామం మామూలే అంటోంది. వలంటీర్ కు అనారోగ్యం కారణం అయ్యి ఉండవచ్చని అనుమానిస్తోంది. దీంతో కరోనా వ్యాక్సిన్ ఫెయిల్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ రేసులో ఆక్స్ ఫర్డ్ టీకాపైనే ఆశలు పెంచుకున్నారు. ఇదిప్పుడు ట్రయల్స్ లో వికటించి ఆలస్యం కావడం అందరినీ నిరుత్సాహ పరిచింది. బ్రిటన్ లోని ఒక వలంటీర్ లో తీవ్రమైన రియాక్షన్ కనిపించడంతో వ్యాక్సిన్ తయారీలో విరామం వచ్చింది. ఆ వలంటీర్ ను ఆస్పత్రిలో చేర్పించారు. 

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation