రష్యా సంచలనం…గాలిలో కరోనా వైరస్ ను గుర్తించే మెషిన్ రిలీజ్…

674

కొద్ది రోజుల క్రితం కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసిన రష్యా…ఇప్పుడు గాలిలో కరోనా వైరస్ ఉనికిని గుర్తించే పరికరాన్ని తయారు చేసినట్లు తెలిపింది. ఈ పరికరం కరోనాను మాత్రమే కాకుండా, బ్యాక్టీరియా, విష పదార్థాలు అనేక ప్రమాదకరమైన వైరస్ల ఉనికిని తెలపగలదు.

ఈ పరికరాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ, గమేలియా ఇనిస్టిట్యూట్ సహకారంతో రష్యాకు చెందిన కెఎమ్‌జె ఫ్యాక్టరీ తయారు చేసింది. గతంలో ఈ సంస్థ కరోనా వ్యాక్సిన్ కూడా తయారు చేయడం విశేషం. ఈ పరికరానికి డిటెక్టర్ బయో అని పేరు పెట్టారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation