గుడ్ న్యూస్: రష్యా వ్యాక్సిన్ సూపర్ సక్సెస్ ఇక కరోనా ఖతమే

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. అన్ని దేశాలు కంటే ముందుగానే రష్యా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో ముందంజలో నిలిచింది. ప్రపంచంలో మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిచేసిన దేశంగా రష్యా గొప్పగా చెప్పుకొంటోంది.

అయితే.. రష్యా ట్రయల్స్ పూర్తి స్థాయిలో కాకుండానే కరోనా వ్యాక్సిన్ విడుదల చేస్తోందంటూ ప్రపంచ దేశాల నుంచి పలువురు నిపుణులు విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. రష్యా వ్యాక్సిన్ తొలి వ్యాక్సిన్ లో భయానక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఇంతలోనే రష్యా రెండో వ్యాక్సిన్ దిశగా ప్రయత్నాలు చేపట్టింది..

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మరో కరోనా వ్యాక్సిన్ రెడీ… అన్ని టెస్టులు పాస్ ఇక సేఫ్ గా వాడుకోవచ్చు

తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్ ఇక కరోనా భయం లేదు!

గుడ్ న్యూస్: ఇండియాలో PUBG ఆడుకోవచ్చు.. ఎలానో తెలుసా?

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation