సచిన్ అల్లుడు కాబోతున్న సుభ మన్ గిల్? హింట్ ఇచ్చిన మాస్టర్ కూతురు…

1344

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇద్దరు పిల్లలు కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా సందడి చేస్తూ ఉంటారు. వీరిద్దరి గురించి జాతీయ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మరియు యువ టీం ఇండియా క్రికెటర్ శుభమన్ గిల్ రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి.

ఇది కూడా చదవండి: YSRCP లోకి గంటా శ్రీనివాసరావు, ముహూర్తం ఫిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన సీఎం జగన్

ఇద్దరు కూడా ఒకే సమయంలో ఒకే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నట్లుగా జాతీయ మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. ఆ విషయంలో సారా కాని శుభమన్ కాని స్పందించలేదు. ప్రస్తుతం శుభమన్ ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. అక్కడ శుభమన్ ఐపీఎల్ లో మంచి ఫామ్ ను కనబర్చుతున్న కారణంగానో లేదా మరేంటో కాని సోషల్ మీడియాలో హార్ట్ సింబల్ ను షేర్ చేసింది.

ఇది కూడా చదవండి: పెన్షన్ డబ్బులు కొట్టేయడానికి ఆ వాలంటీర్ ఏం ప్లాన్ వేశాడంటే

అది ఖచ్చితంగా శుభమన్ గిల్ గురించే అయ్యి ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి మద్య మంచి రిలేషన్ కొనసాగుతుందని.. ముందు ముందు ఇద్దరు తమ రిలేషన్ ను మరింత ముందుకు తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ ప్రముఖ జాతీయ మీడియాలో కథనం వచ్చింది. సచిన్ టెండూల్కర్ వీరి ప్రేమ విషయంలో ఎలా స్పందిస్తారు అనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు.

ఇది కూడా చదవండి: కరోనా రికవరీ లో భారత్ ప్రపంచ రికార్డు.. ఇక అందరూ సేఫ్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation