బిగ్ బాస్ వరుణ్ సందేశ్ ఇంట్లో తీవ్ర విషాదం..శోకసంద్రంలో కుటుంబం

517

ప్రముఖ సాహితీవేత్త నాటక రచయిత జీడిగుంట రామచంద్ర మూర్తి మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు . కథలు, నాటికలు, నవలలు, సినిమాలకు సంభాషణలు ఇలా ఎన్నో ఆయన కలం నుంచి జాలువారాయి. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

జవాన్ మహేష్ వీరమరణం ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి… గ్రామస్తుల మాట వింటే కన్నీళ్ళే

KCR తో చిరు నాగ్ భేటీ లో ఉన్న అందరూ 60 ప్లస్ వయస్సు వారే మరి వారి పరిస్థితి ఏంటి ?

చిరంజీవికి కరోనా తెలిసి పవన్ కళ్యాణ్ ఏం చేసాడో తెలిస్తే దండం పెడతారు

చిరంజీవికి కరోనా అని తెలిసి కెసిఆర్ సంచలన నిర్ణయం

Content above bottom navigation