ప్రేమ కోసం ఈ అమ్మాయి చేసిన పని చూస్తే ఒక్కసారిగా దిమ్మతిరుగుతుంది ..

129

తమిళనాడుకు చెందినంత వరకూ ఒక్కొక్క ఊరికి ఒక్కో విధమయిన పెళ్ళి కళాచారాలు ఉంటాయి..అందులో చాలా సంప్రదాయాలు ఉంటాయి..ఈ సంఘటన తంజావూర్ లో చోటు చేసుకుంది..గాయత్రి అనే బ్రహ్మణ అమ్మాయి అరుణ్ కుమార్ అనే ఒకబ్బాయిని ప్రేమించింది..ఇలా ఉండగా వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసింది.. కానీ వారు వీరి ప్రేమను అంగీకరించలేదు..దాంతో పెళ్ళి చేసుకొవాలని నిర్ణయించుకొని పెళ్ళి చేసుకున్నారు..పెళ్ళి తరువాత అరుణ్ ఫ్యామిలీ వాళ్ళు అంగీకరించారు గాని గాయత్రి ఫ్యామిలీ వాళ్ళు మాత్రం అంగీకరించలేదు..

Image result for lovers

కానీ గాయత్రి తో అరుణ్ తల్లి దండ్రులు సరిగ్గా మాట్లాడేవారు కాదు..పోను పోను వారు మాట్లాడడం మానేసారు కూడా..అరుణ్ తో మాత్రం మాట్లాడేవారు..వారికి నచ్చాలని ఇంటిపనులన్నీ చక చకా పూర్తి చేసింది పాపం..తమకెంతో సహాయంగా ఉండేది కూడా..అయినా వారు అలాగే ఉన్నారు..హాస్పిటల్ కు తీసుకెళ్ళడం మందులివ్వడం వంటివి చేసేది..గాయత్రి వచ్చాక అరుణ్ కుటుంబం నాన్ వెజ్ వండడం మానేసింది..దాంతో నేనే తెచ్చి వారికి వండిపెడతాను అని అనుకుంది..దాంతో షాపుకు వెల్లి ఎలా అడగాలని ఇబ్బంది గా నిలుచుంది పాపం…షాప్లో చాలా రష్ గా ఉండేసరికి వెనక్కి నిల్చుని ఉంది..అక్కడి వాతవరణం చాలా ఇబ్బందిగా కొత్తగా అనిపించింది..

ఈ క్రింది వీడియో చూడండి

వాసన వలన వామ్టింగ్ అనిపించి చాలా దూరంగా నిలుచుంది..కానీ రష్ మాత్రం తగ్గలేదు..గంటసేఅపు నిలుచున్నా అలాగే ఉంది షాప్ లోని రష్..ఏం చేయాలో తెలీక అలాగే నిల్చుంది పాపం..అప్పుడొక వ్యక్తి ఆమెను చూసి దగ్గరికి వచ్చి నిల్చొని ఎందుకిక్కడ ఉన్నారు అని అడగ్గా తన సమస్య అతనికి చెప్పింది..విషయం అర్దమైన ఆ వ్యక్తి ఏకూర కావాలని అడిగితే అది అని మటన్ వైపు చూపించింది..కాసేపు అయిన తరువాత ఒక కిలో మటన్ ఆమెకు తెచ్చి ఇచ్చి ఇంటికి పంపించాడు..అత్తమామలను ఇంప్రెస్ చేయడానికి ఈ మహిళ చేసిన పనులు చూసి అందరూ మెచ్చుకుంటున్నారు..ఈ విషయాన్ని ఆ షాప్ ఓనర్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు..అందరూ వీలయినంత త్వరలో సంతోషంగా ఉండాలి ఉంటారు అని తెలిపాడు..మరి మీ ఇంటికి వచ్చిన ఆడపిల్లను అర్దం చేసుకునే ప్రయత్నం చేయండి..ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి…

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation