మెగా వారి ఇంట్లో త్వరలోనే మరో పెళ్లి భాజా మోగనుంది. ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం కాగా కొన్ని రోజులకే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.. అయితే సాయి ధరమ్ తేజ్ పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి ఎవరు ఆ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం