థాయ్ లాండ్ వెళ్లి సుశాంత్ తో డేటింగ్ చేశా… సంచలన నిజాలు బయటపెట్టిన సారా!

448

డ్రగ్స్‌ కేసు ఇప్పటికే బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ పిలిచి ఎన్సీబీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో బాలీవుడ్‌కు, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్లు కూడా ఉన్నారు. వీరిని ఒక్కో చోట ఒక్కొక్కరిని అంటూ విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి: యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్… అమ్మాయి ఎవరంటే?

బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌తోపాటు దీపిక పదుకొణే, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ సిమోనీ ఖంబట్టా, దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌లను ఎన్‌సీబీ శనివారం ప్రశ్నించింది. మరోవైపు.. కరణ్‌ జోహార్‌ సంస్థ ధర్మాటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పని చేసిన క్షితిజ్‌ రవి ప్రసాద్‌కు ముంబై కోర్టు వచ్చే నెల 3 వరకూ రిమాండ్‌ విధించింది.

ఇది కూడా చదవండి: బాలు దగ్గరకి టాలీవుడ్ పెద్దలు వెళ్లకపోవడానికి అసలు కారణం తెలిస్తే షాక్!

నటి సారా అలీఖాన్‌ శనివారం ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కాగా.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సుశాంత్‌తో తానూ కొంతకాలం ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని, థాయ్‌లాండ్‌కు పర్యటనలో ఆయనతో కలిసి వెళ్లానని ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: భారత్ లోకి మరో చైనా వైరస్ ఎంట్రీ.. ICMR హెచ్చరికలు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation