కరోనా ఇంజక్షన్ తో మీ ప్రాణాలు సేఫ్ ఎలా కొనుక్కోవాలి

10107

పరుగెత్తి పాలు తాగడం కంటే… నిల్చొని నీళ్లు తాగడం బెటరనేలా చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఎప్పుడో వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్ కంటే… కార్టికోస్టెరాయిడ్స్ (corticosteroids) మందులు కరోనాకి బాగా పనిచేస్తున్నాయనీ… ముఖ్యంగా కోవిడ్ మరణాల్ని ఆపేస్తున్నాయని తెలిపింది. ఈ పవర్‌ఫుల్ మందుల్ని అందరు పేషెంట్లకూ ఇవ్వరు. ప్రాణాలు పోయే దశలో ఉన్నవారికి మాత్రమే ఇస్తున్నారు.

వీటిలో కొన్ని రకాలున్నాయి. అన్నింటినీ కలిపి… కార్టికోస్టెరాయిడ్స్ అంటున్నారు. ఇలాంటి వాటిలో ఒకటైన డెక్సామెథసోన్ (dexamethasone) అద్భుతంగా పనిచేస్తోందని WHO ఇదివరకు చెప్పింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మరో కరోనా వ్యాక్సిన్ రెడీ… అన్ని టెస్టులు పాస్ ఇక సేఫ్ గా వాడుకోవచ్చు

తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్ ఇక కరోనా భయం లేదు!

గుడ్ న్యూస్: ఇండియాలో PUBG ఆడుకోవచ్చు.. ఎలానో తెలుసా?

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation