వాళ్ళ వల్లే ఎస్పీ బాలు చనిపోయాడుకేసు పెట్టిన అభిమాని షాక్ లో చరణ్

702

గత ఎనిమిది నెలలుగా కరోనా సృష్టిస్తున్న కలకలం అందరికి తెలిసిందే. కరోనా వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. రోజు రోజుకి భయపడుతూ బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనాతో సామాన్య ప్రజలే కాక ఎంతో మంది సెలెబ్రిటీలు కూడా మరణించారు. ఇటీవల కొద్ది రోజుల క్రితమే గాన గంధర్వుడు, మన అందరికి ఇష్టమైన గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు కూడా కరోనాతో మరణించారు. అయన మరణం ఎంతో మందిని కలిచివేసింది. ఎంతో మందికి తీవ్ర శోకాన్ని మిగిల్చింది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

సినీ పరిశ్రమకి ఆయన లోటు తీర్చలేనిది. తాజాగా ఓ అభిమాని చైనా వల్లే ఎస్పీ బాలు గారు మరణించారని అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేశారు. కరోనా వైరస్ ని చైనానే సృష్టించిందని మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది ఆధారాలతో సహా చూపిస్తూ చైనానే ఈ వైరస్ సృష్టించిందని అంటున్నారు. ఈ విషయంలో చైనాని అంతర్జాతీయంగా అన్ని దేశాలు విమర్శిస్తున్నాయి. తాజాగా ఓ న్యాయవాది అంతర్జాతీయ న్యాయస్థానంలో చైనా పై కేసు వేశారు. ఆర్థికంగా ప్రపంచంలోనే సూపర్ పవర్ దేశంగా తయారుకావాలనే ఉద్దేశంతోనే కరోనా వైరస్ను చైనా సృష్టించిందని న్యాయవాది శ్రీనివాసరావు ఆరోపించారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

కొవిడ్ వైరస్ ని నియంత్రించకపోవడం వల్లనే భారత దేశంలోకి ప్రవేశించిదన్నారు. దీని వల్ల భారతదేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయిందన్నారు. అంతే కాక ఎంతో మంది గొప్ప వ్యక్తులు కరోనా బారిన పడి మరణించారన్నారు. ఎస్పీ బాలు గారు కూడా కరోనా వల్లే మరణించారని, దీనికి కారణం చైనానే అని జెనీవాలోని అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానంలో ఈ విషయం పై కేసు వేసినట్లు న్యాయవాది శ్రీనివాస్ తెలిపారు. చైనా వైరస్ పై సరైన సమాచారం ఇవ్వకుండా, ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. ఈ విషయంలో చైనా పై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కోరారు.

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే !

అన్నపూర్ణ స్టూడియో అగ్ని ప్రమాదం పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ఎవరూ ఆందోళన పడకండి

బిగ్ బాస్ లోకి మరో జబర్దస్థ్ కమెడియన్ ఎంట్రీ… షాక్ లో అవినాష్

వరదనీటికి సికింద్రాబాద్ లో ఇల్లే కొట్టుకెళ్లిపోయింది

Content above bottom navigation