ATM లో డబ్బులు డ్రా చేస్తున్నారా… సెప్టెంబర్ 18 నుండి కొత్త రూల్స్

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఏటీఎంలో డబ్బులు ఉపసంహరించే కస్టమర్లకు అలర్ట్. రూ.10,000, అంతకంటే ఎక్కువ విత్‌డ్రా చేసే కస్టమర్లకు ఓటీపీ ఆధారిత ఉపసంహరణ సేవలను ఈ నేల 18వ తేదీ నుండి రౌండ్-ది-క్లాక్ అందుబాటులోకి తీసుకు వస్తోంది.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

ఎస్బీఐ ఈ ఏడాది జవరి నెలలో ఓటీపీ ఆధారిత ఉపసంహరణను అందుబాటులోకి తెచ్చింది. అయితే అన్ని ఏటీఎంలలో ఈ వెసులుబాటును రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు అందుబాటులోకి తెచ్చింది. శుక్రవారం, 18వ తేదీ నుండి నిత్యం (24×7) అందుబాటులోకి తెస్తోంది.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

24×7 OTP ఆధారిత నగదు ఉపసంహరణ సదుపాయాన్ని ప్రవేశపెట్టడంతో ఏటీఎంలో నగదు ఉపసంహరణలో భద్రతాస్థాయిని మరింత బలోపేతం చేసిందని, రోజంతా ఈ సదుపాయాన్ని అమలు చేయడంవల్ల ఎస్బీఐ డెబిట్ కార్డుదారులు… మోసగాళ్ల నుండి, అనధికార ఉసంహరణల నుండి, కార్డ్ స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్‌కు గురయ్యే ప్రమాదాల నుండి నిరోధించవచ్చునని ఎస్బీఐ తన ప్రకటనలో తెలిపింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation