అక్టోబర్ 2న స్కూల్స్ రీ ఓపెనింగ్ పై కీలక నిర్ణయం..??

132

తల్లిదండ్రుల ఆలోచనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోదని, పాఠశాలలు ఇప్పట్లో తెరిచే అవకాశం లేదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. కరోనా పరిస్థితులపై అక్టోబర్ 2న సమీక్ష నిర్వహిస్తామని, అప్పుడే పాఠశాలలు తెరవడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఇది కూడా చదవండి: చికెన్ ఎక్కువగా తింటున్నారా అయితే డేంజర్ లో ఉన్నట్టే…

ఒకవేళ స్కూల్స్ తెరిచినప్పటికీ, విడతల వారీగా విద్యార్థులను పాఠశాలలకు అనుమతిస్తామన్నారు. మొదట 10, 12 తరగతుల విద్యార్థులకోసం పాఠశాలలు తెరుస్తామని, తరువాతే మిగిలిన తరగతుల వారిని అనుమతిస్తామన్నారు.

ఇది కూడా చదవండి: కరెంటు బిల్లులపై మోడీ సంచలన నిర్ణయం కొత్త రూల్స్ చుస్తే షాక్

కరోనా వైరస్ నేపథ్యంలో స్కూళ్లను అక్టోబర్ 2 వరకు మూసే ఉంటాయని, అయితే ఆన్లైన్ తరగతులు మాత్రం కొనసాగుతాయని చెప్పారు. ఆన్లైన్ తరగతులు ఎలా చెప్పాలనే విషయంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చిన ఒకే ఒక్కరాష్ట్రం గోవా అని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: రియల్ బాహుబలి: పిల్లల కోసం తల్లి త్యాగం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation