ఉల్లిపాయలతో భయంకర వ్యాధి…! అమెరికా, కెనడా లో అలెర్ట్…

154

మన తెలుగు రాష్ట్రాల్లో ఎర్ర ఉల్లిపాయలు లేని ఇల్లు దాదాపు ఉండదు. ఇప్పుడా ఉల్లిపాయలే ఓ భయంకర వ్యాధి వచ్చేందుకు దారి తీస్తున్నాయి. ఈ మాట ఎవరో చెబితే మనం సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు. కానీ… అమెరికాలో అంటువ్యాధుల నియంత్రణ సంస్థ – CDC స్వయంగా చెప్పింది. ఈమధ్య అమెరికా, కెనడాలో సాల్మొనెల్లా మహమ్మారి (salmonella outbreak) కేసులు ఎక్కువగా వస్తున్నాయి.

మొత్తం 34 రాష్ట్రాల్లో 400 మందికి ఈ బ్యాక్టీరియా సోకింది. ఇది పొట్టలోని పేగులపై ప్రభావం చూపుతుంది. డయేరియా (విరేచనాలు), జ్వరం, కడుపు నొప్పి వంటివి వస్తాయి. ఇది ఒక్కొక్కరిలో ఆరు గంటలపాటూ ఉంటుంది. బ్యాక్టీరియా సోకిన ఆరు గంటల తర్వాత ఈ అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక్కొక్కరికి ఆరు రోజుల తర్వాత కూడా వచ్చే అవకాశాలున్నాయి.

రానా మిహిక ల పెళ్లి ఫోటోలు

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

వైరస్ సోకినా లక్షణాలు కనిపించనివాళ్లకు WHO శుభవార్త..

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation