గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

1867

కరోనా ముక్కు కళ్లు నోరు పిత్తడం ద్వారా వ్యాపిస్తుందని అందరికీ తెలిసిపోయింది. గాలి ద్వారా కూడా రెండు మీటర్ల దూరంలోపు వ్యాపిస్తుందని తెలుసు. కానీ ఇఫ్పుడు కొత్త పరిశోధనలో కరోనా వ్యాప్తికి దూరం తగ్గిపోయిందని తెలిసింది. ఇన్నాళ్లు కనీసం ఆరు అడుగులు లేదా 4.8 మీటర్ల దూరం ఉంటే కరోనా రాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇప్పుడా దూరం సరిపోదని తేలింది.

ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వైరాలజీ నిపుణులు చేసిన పరిశోధనలో వైరస్ వ్యాప్తిపై సరికొత్త అంశాలు వెలుగుచూశాయి. గాలి ద్వారా వ్యాపించడానికి ఆధారాలు వారు కనుగొన్నారు. వైరస్ వ్యాప్తిపై మార్గదర్శకాలు సవరించాలని పరిశోధకులు ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరారు. ఈ మేరకు మెడ్ రెక్సిన్ జర్నల్ లో ఇది ప్రచురితమైంది.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:


వైరస్ సోకినా లక్షణాలు కనిపించనివాళ్లకు WHO శుభవార్త..

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation