ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి మరో షాకిచ్చారు. ఇప్పటికే 9 మంది ఉన్నతాధికారులను బదిలీ చేసిన ఆయన., ఇప్పుడు గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లకు కీలక ఆదేశాలిచ్చారు. ఇంతకీ ఏమి జరుగుతుంది. వాటికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం