నవంబర్-డిసెంబర్లలో రెండో దశ విజృంభణ.. శాస్త్రవేత్తల హెచ్చరిక

కరోనాకు చలికాలం అంటే మహా ఇష్టం. అందుకే నవంబర్-డిసెంబర్ లో చైనాలో అత్యధిక చలి తీవ్రత ఉండే సమయంలోనే ఇది పుట్టింది ఆ దేశాన్ని అల్లకల్లోలం చేసింది. మన దేశానికి వచ్చేటప్పటికీ ఎండాకాలం కావడంతో మొదట్లో కాస్త నెమ్మదిగా సాగింది. ఇప్పుడు వానలతో తేమ పెరిగి విజృంభిస్తోంది. అయితే కరోనా వ్యాప్తి ఇది మొదటి దశ మాత్రమేనని.. రెండో దశ మనదేశంలో చలికాలం ప్రారంభమయ్యే నవంబర్-డిసెంబర్ లో మొదలవబోతోందనే హెచ్చరికను చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

చలికాలంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా ఉంటుందని తేలింది. ఎందుకంటే శీతల దేశాలైన అమెరికా యూరప్ దేశాల్లోనే ఈ వైరస్ వ్యాప్తి బాగా ఉంది. వేసవి దేశాల్లో తీవ్రత తక్కువగా ఉంది.దీన్ని బట్టి ఇప్పుడు కరోనా తొలిదశకే ఇంత మందికి సోకి.. ఇంతలా మనం కంగారు పడుతుంటే ఇక వచ్చే చలికాలంలో నవంబర్-డిసెంబర్ వరకు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం వెంటాడుతోంది.అక్టోబర్ లో ఆక్స్ ఫర్డ్ సహా పలు టీకాలు వస్తాయని అంటున్నారు.

వస్తే డిసెంబర్ వరకు మనం కరోనాను కంట్రోల్ చేయవచ్చు. లేదంటే నవంబర్-డిసెంబర్ లలో కరోనా విజృంభణకు మరింత అల్లకల్లోలంగా మారి లక్షల ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

వైరస్ సోకినా లక్షణాలు కనిపించనివాళ్లకు WHO శుభవార్త..

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation