సౌదీ అరేబియా షాకింగ్ రహస్యాలు

133

ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క చట్టం ఒక్కో రకం పద్దతులను పాటిస్తారు. అయితే సౌదీ అరేబియాలో ఎలాంటి రూల్స్ పాటిస్తారో మీకు తెలుసా.. సౌదీ అరేబియా దేశం గురించి తెలుసుకోవాలంటే చాలా రహస్యాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ అమలుపరిచే శిక్షల గురించి అయితే మనం చాలా విన్నాం. అయితే అన్ని మనకు తెలుసా అంటే తెలియదు. మనకు తెలిసినవి కొన్ని ఉన్నా తెలియనివి కొన్ని ఉన్నాయి. ఈ వీడియోలో సౌదీ దేశం గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం.

Image result for సౌదీ అరేబియా

సౌదీ అరేబియా ఒక ముస్లిం దేశం.ఇక్కడ చట్టాలని ఖురాన్ ఆధారంగా ఉంటాయి. వీరికి సెపరేట్ గా ఒక చట్టం అంటూ ఏది లేదు. సౌదీ అరేబియా ఒక ధనిక దేశం. ఇక్కడ ఎటువంటి ట్యాక్స్ లు ఉండవు. ఇంత ధనిక దేశం అయినా సౌదీ ఇప్పటికి చాలా విషయాలలో వెనుకబడి ఉంది. సౌదీలో అబ్బాయిలకు అమ్మాయిలకు ఒక సెపరేట్ యూనిఫార్మ్ ఉంటుంది. దానిని టోబేట్ లేదా అభయ అంటారు. అబ్బాయిలు ఆ వస్త్రాన్ని ధరించకపోయిన ఏమి కాదు కానీ అమ్మాయిలు ఖచ్చితంగా ధరించాలి. ఈ చట్టం ఇక్కడ ఉండే సౌదీ మహిళలకు మాత్రమే అనుకునే తప్పు బయట దేశాల నుంచి వచ్చే మహిళలు కూడా ఈ రూల్ ను పాటించాలి. సౌదీలో మహిళలు మగతోడు లేకుండా బయటకు వెళ్ళడానికి వీలులేదు. తండ్రి, భర్త, లేదా దగ్గరి బంధువు వారికి ఖచ్చితంగా తోడు ఉండాల్సిందే. ఇక్కడ మహిళలు కారు నడపడానికి కూడా అనుమతి లేకుండే. అయితే ఈ మధ్యనే వారు కారు నడపడానికి అనుమతి లభించింది. 2015 వరకు ఇక్కడి మహిళలకు ఓటు హక్కు లేదు. భర్త అనుమతి లేకుండా స్త్రీలు విదేశాలకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్లాలనుకుంటే భర్త నుంచి నో అబ్జక్షన్ లెటర్ తీసుకురావాలి. అప్పుడే వీసా ఇస్తారు. ఇక్కడ బ్రిటిష్ కంట్రోల్ కు సంబంధినవి ఏవి వాడకూడదు. ఒకవేళ పాటించకుండా పట్టుబడితే కఠిన శిక్షలు వేస్తారు. అంటే కత్తితో నరికేస్తారు. ఇక్కడ రేప్ చేసినట్టు ఆధారాలతో నిరూపిస్తే నేరుగా కత్తితో తలను నరికేస్తారు. కనీసం ముగ్గురు సాక్షులు ఉండాలి. ఒకవేళ మహిళా నిరూపించకపోతే ఆమె తలను నరికేస్తారు.

ఈ క్రింది వీడియోని చూడండి

సౌదీలో రెండు రకాల పోలీసులు ఉంటారు. ఒకరకం ఏమో సాధారణ పోలీసులు అయితే మరొక రకం రిలీజియస్ పోలీసులు. వీరు ఇస్లాం మతాన్ని పాటించని వారిని ఇస్లాం మత ధర్మాన్ని హేళనచేసిన వారిని పట్టుకుని శిక్షిస్తారు. ఇక్కడ సినిమాలు కూడా చూడకూడదు. సినిమాలు చూడటం కోసం విదేశాలకు వెళ్తారు. ఇక్కడ త్రాగునీరు పెట్రోల్ కన్నా ఎక్కువ. సౌదీ ఎడారి ప్రాంతం కాబట్టి మంచినీళ్లు దొరకవు. సముద్రపు నీటిని ఫిల్టర్ చేసి త్రాగునీరుగా మారుస్తారు. ప్రపంచంలో ఒక్క నది కూడా లేని పెద్ద దేశం ఏదైనా ఉందంటే అది సౌదీనే. 2010 వరకు ప్రపంచంలో అతి ఎత్తైన బిల్డింగ్ ఉన్న దేశం సౌదీ అరేబియానే. 2010 లో ఈ గుర్తింపు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా తీసుకుంది. ఇప్పుడు సౌదీలో ఒక కిమీ కంటే ఎక్కువ ఉండే బిల్డింగ్ ను కట్టే పనిలో ఉంది. దీని నిర్మాణం పూర్తయితే అతి ఎత్తైన బిల్డింగ్ ఉన్న దేశంగా సౌదీ మళ్ళి తన గుర్తింపును తెచ్చుకుంటుంది. ఇక్కడ ఆల్కహాల్ నిషిద్ధం. ఎవరైనా త్రాగినట్టు తెలిస్తే వారిని కొరడాతో కొడతారు. అంతేకాకుండా సౌదీ నుంచి వెళ్లే ఏ విమానంలో కూడా ఆల్కహాల్ ఉండకూడదు. ఇక్కడ పోర్న్ చూడటం నిషేధం. ఒకవేళ చుస్తే వారికి భయంకరమైన శిక్షలు విధిస్తారు. అయితే ఇలా కఠినంగా ఉండే శిక్షలు కేవలం పేదవాళ్ళకే. ఇక్కడ ఉండే ధనికులకు వేరే చట్టాలు ఉంటాయి. వారికి సౌకర్యంగా ఉండే చట్టాలు ఉన్నాయి. వీరు ఎవరినైనా చంపేస్తే చంపేసిన కుటుంబానికి డబ్బు ఇస్తే వారికి శిక్ష ఉండదు. ఇలా ఈ దేశంలో చాలా మంది ధనవంతులు రేప్ చేసి హత్యలు చేసి శిక్ష నుంచి తప్పించుకుని హాయిగా జీవిస్తున్నారు. రూల్స్ వింటుంటేనే ఎలా ఉంటారురా బాబు అని అనిపిస్తుంది కదా.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation