సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ టాప్ లిస్ట్ తీస్తే అందులో మీనా తప్పకుండా ఉంటుంది. తమిళ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగు ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. దాదాపు 20 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా ఉంటున్న మీనా ప్రస్తుతం తమిళనాడులోనే ఉంటోంది. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుస్కుందాం.