సుశాంత్‌ను గొంతు నులిమి చంపేశారు.. బయటపెట్టిన అంబులెన్స్ డ్రైవర్లు

146

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటికి వస్తుంది. తాజాగా సుశాంత్ మృతదేహాన్ని తీసుకెళ్లిన అంబులెన్స్ డ్రైవర్లకి బెదిరింపులు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. సుశాంత్ మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లిన అంబులైన్స్ డ్రైవర్లకి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారని వారు తెలిపారు.

ఆసుపత్రికి తీసుకెళ్ళే సమయంలో సుశాంత్ బ్రతికే ఉన్నాడు, తర్వాత గొంతు నులిమి చంపేశారని కాలర్స్ మాట్లాడుతున్నారని అంబులెన్స్ డ్రైవర్స్ చెబుతున్నారు. వారికి వస్తున్న ఫోన్ కాల్స్ లో ఇంటర్నేషనల్ కాల్స్ కూడా ఉన్నాయని తెలిపారు. సుశాంత్ ని ఆసుపత్రికి తీసుకెళ్లిన అంబులెన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు అజ్ఞాత వ్యక్తులు కాల్ చేసి దుర్బాషలాడుతున్నారని డ్రైవర్లు చెబుతున్నారు

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

వైరస్ సోకినా లక్షణాలు కనిపించనివాళ్లకు WHO శుభవార్త..

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation