ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

14095

టీవీ ఆర్టిస్ట్‌ శ్రావణి సూసైడ్‌ కేసు గంటకో మలుపు తిరుగుతోంది. తాజాగా కేసులో తెరపైకి RX100 సినిమా నిర్మాత ఆశోక్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. టిక్‌టాక్‌లో పరిచయమైన దేవరాజ్‌రెడ్డి వేధింపులు తట్టుకోలేక జూన్‌లోనే అతనిపై శ్రావణి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

మరో వైపు శ్రావణి సూసైడ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న దేవరాజ్‌ లొంగిపోవడంతో.. అతన్ని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు విచారిస్తున్నారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

టిక్‌టాక్‌లో శ్రావణికి పరిచయమైన దేవరాజ్‌.. ఫోటోలు, వీడియోలతో శ్రావణికి బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

నటి శ్రావణి- ఆర్‌ఎక్స్‌100 నిర్మాత ఆడియో లీక్‌

కరాటే కల్యాణికి ఎన్ని పెళ్లిళ్లు జరిగాయో తెలుసా? ఈమె భర్త ఎవరంటే…

మరోసారి భారీ కుట్ర బోర్డర్ లో పదునైన ఆయుధాలతో చైనా సైనికులు ఇదే ప్రూఫ్

ఇకపై భూముల రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారంటే… KCR కొత్త రూల్స్ ఇవే

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation