ఆ టీవీ షోనే బాలు ప్రాణం తీసిందా…? షాకింగ్ నిజాలు…

1933

గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం అస్తమయంతో భారతీయ చిత్ర సీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త విని సినీలోకం దిగ్భ్రాంతికి లోనయింది. అమృత గళంతో తరాల్ని ఓలలాడించిన అమర గాయకుడు బాలు అంటూ సినీ ప్రముఖులు కన్నీటి నివాళులర్పించారు.

ఇది కూడా చదవండి: అప్పుడు జయలలిత.. ఇప్పుడు ఎస్పీ బాలు.. ఇద్దరికీ ఒకేలా .. డాక్టర్లు ఏం చేసారంటే?

బాలసుబ్రహ్మణ్యంతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. అయితే క‌రోనా స‌మ‌యంలో బాలు టీవీ షోకు హాజ‌రుకావ‌డ‌మే ఆయ‌న ప్రాణానికి ముప్పుగా మారింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆస్పత్రి బిల్లు ఏంతో తెలిస్తే షాక్ అవుతారు…

క‌రోనా విజృంభిస్తున్న‌ స‌మ‌యంలో పెద్ద వ‌య‌స్సు ఉన్న వారు బ‌య‌ట‌కు రావొద్దని ప్ర‌భుత్వాలు, వైద్యులు ఎంత‌గానో హెచ్చ‌రించారు. అయితే ఓ టీవీ షో నిర్వాహ‌కులు బాలుని కాస్త ఫోర్స్ చేయ‌డంతో జులై 30 న ఆయన “సామజవరగమనా” అనే టీవీ షోకు అటెండ్ అయిన‌ట్టు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: ఎస్పీ బాలు జీవిత ప్రస్థానం.. ఇంజినీర్ టు సింగర్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation