మదనపల్లె జంట హత్యల కేసులో కొత్త ట్విట్ షాకింగ్ గురిచేస్తోంది. మళ్లీ పుడతామని మూడ నమ్మకంతో కన్నతల్లిదండ్రులే కూతుళ్లను అతికిరాతకంగా హత్యచేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.జైలు లో వున్న పద్మజ తన తోటి ఖైదీలతో ఏమి మాట్లాడింది దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
Home Trending Now మదనపల్లె మిస్టరీ లో కొత్త ట్విస్టులు ఆ రోజు రాత్రి పద్మజతో కూతురు ఏమి చెప్పిందంటే?