త్వరలో బంధువులు కాబోతున్న శర్వానంద్ – రామ్ చరణ్

448

ఇటీవల నిఖిల్, నితిన్, రానా లాక్ డౌన్ సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. నిఖిల్ ఇంకా నితిన్ తాము త్వరలో పెళ్లి చేసుకుంటున్న విషయం గురించి ముందే అనౌన్స్ చేశారు. కానీ రానా మాత్రం లాక్ డౌన్ లోనే ఈ వార్తను ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ జాబితా లోకి మరొక హీరో కూడా చేరబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: చేపలకోసం వల వేస్తే అదృష్టం వరించింది ఒక్క రోజులో లక్షాధికారి అయ్యాడు…

ఫిల్మి ఫోకస్ కథనం ప్రకారం హీరో శర్వానంద్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారట. శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రామ్ చరణ్ భార్య ఉపాసన కి బంధువు అవుతారట. గత కొంతకాలంగా శర్వానంద్ ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నారట. రామ్ చరణ్ శర్వానంద్ కుటుంబంతో, అలాగే ఆ అమ్మాయి కుటుంబంతో మాట్లాడి ఈ పెళ్లికి ఒప్పించారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: మోనాల్ చెంప పగలగొట్టిన గంగవ్వ షాక్ లో హౌస్ మేట్స్

ఏదేమైనా సరే ఈ విషయం అధికారికంగా ప్రకటించేంత వరకు ఈ వార్త కన్ఫర్మ్ అవ్వదు. ఒకవేళ ఇది నిజం అయితే ఎప్పటినుండో స్నేహితులైన రామ్ చరణ్ ఇంకా శర్వానంద్ ఇప్పుడు బంధువులు అవుతారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి లో వచ్చిన జాను సినిమా లో నటించారు శర్వానంద్.

ఇది కూడా చదవండి: మళ్లీ లాక్ డౌన్.. అన్ని రాష్ట్రాల CMలతో మోడీ కీలక నిర్ణయం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation