ఇన్సూరెస్స్ కోసం చేతిని కట్ చేసుకున్న మహిళ… కానీ చివరకు ఏమైందంటే?

403

మోసపూరిత పద్ధతిలో ఇన్సూరెస్స్ క్లెయిమ్ చేయాలని చూసిన ఓ మహిళకు గట్టి షాక్ తగిలింది. ఆమెకు న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఉద్దేశపూర్వకంగా ఆమె తన ఎడమ చేతిని కట్ చేసుకుని డబ్బుల పొందాలని చూసినందుకు ఈ శిక్ష విధిస్తున్నట్టు తెలిపింది. ఈ ఘటన స్లోవేనియాలో చోటుచేసుకుంది.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

వివరాలు.. జూలిజా అడ్లెసిక్ అనే 22 ఏళ్ల మహిళ గతేడాది ఐదు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంది. ఆ తర్వాత భారీగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దామనే ఉద్దేశంతో.. రంపంతో తన చేతిని కట్ చేసుకుని హాస్పిటల్‌లో చేరింది. కొమ్మలను కట్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

కట్ అయిన చేతి భాగాన్ని అక్కడ వదిలేసి రావడం ద్వారా వైద్యలు తనకు శాశ్వత వైకల్యంగా నిర్ధారిస్తారని భావించింది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్! 300 కోట్ల డోసులు రెడీ… ఇక భయం లేదు

గట్టిగా అరిచినా కరోనా వ్యాప్తి… బయటపడ్డ కొత్త లక్షణం

కరోనా నుండి కోలుకున్నా కొత్త లక్షణాలు..! షాకింగ్ నిజాలు బయటపెట్టిన కేంద్రం

అదృష్టం అంటే ఇతనిదే… తెలంగాణా వ్యక్తికీ 7.3 కోట్ల లాటరీ…

Content above bottom navigation