శేఖర్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ ఏం జరిగిందంటే?

7156

శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసే స్టెప్పుల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. స్టార్ హీరోలందరికీ మెస్ట్ ఫేవరేట్ కొరియోగ్రాఫర్‌గా మారిపోయాడు శేఖర్ మాస్టర్. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న కొరియోగ్రాఫర్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక వెండితెరపై హీరోలతో అదిరిపోయే స్టెప్పులు వేయించే మాస్టర్ బుల్లితెరపై పంచ్‌లతో, సెటైర్లతో దుమ్ములేపుతుంటాడు. తాజాగా శేఖర్ మాస్టర్ వీడియో ఒకటి యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఆ కథేంటో ఓసారి చూద్దాం.

శేఖర్ మాస్టర్ బుల్లితెరపై ఎంతటి రచ్చ చేస్తాడో అందరికీ తెలిసిందే. సుడిగాలి సుధీర్, ప్రదీప్, హైపర్ ఆదిలతో కలిశాడంటే పంచ్‌ల వర్షం కురవాల్సిందే. అదే విధంగా రోజాతో కలిసి స్టెప్పులేస్తే ఇక స్టేజ్ మొత్తం హీటెక్కాల్సిందే. ప్రత్యేక ఈవెంట్లకు రోజాతో కలిసి చేసే స్కిట్స్ ఓ రేంజ్‌లో పేలుతుంటాయి.

ఢీ షోలో శేఖర్ మాస్టర్ స్టైలే వేరు. స్టేజ్ మీదకు వచ్చి స్టెప్పులు వేసిన, విజిల్స్ వేసినా, కుర్చీలో కూర్చుని సుధీర్, ఆది, వర్షిణి, రష్మీలపై పంచ్‌లు వేసినా అది వేరే లెవెల్‌లో ఉంటుంది. అయితే గత రెండు మూడు ఎపిసోడ్‌లకు శేఖర్ మాస్టర్ రావడం లేదు. దానికి కారణం తాజాగా శేఖర్ మాస్టర్ బయట పెట్టాడు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

నటి శ్రావణి- ఆర్‌ఎక్స్‌100 నిర్మాత ఆడియో లీక్‌

కరాటే కల్యాణికి ఎన్ని పెళ్లిళ్లు జరిగాయో తెలుసా? ఈమె భర్త ఎవరంటే…

మరోసారి భారీ కుట్ర బోర్డర్ లో పదునైన ఆయుధాలతో చైనా సైనికులు ఇదే ప్రూఫ్

ఇకపై భూముల రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారంటే… KCR కొత్త రూల్స్ ఇవే

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation