హాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్: అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే.. నిందుతుల లేఖ బయటపెట్టిన పోలీసులు

9740

సంచలనాత్మక హాత్రస్ గ్యాంగ్ రేప్ కేసులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఘటన జరిగి నెల రోజులు కావొస్తున్నా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నేటికీ దేశవ్యాప్తంగా ఆందోళనలను కొనసాగుతున్నా.. క్షేత్రస్థాయిలో పోలీసుల దర్యాప్తు మాత్రం భిన్నంగా సాగుతోంది.

ఇది కూడా చదవండి: మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

యువతి ఆస్పత్రిలో చేరిన 11 రోజులకు శాంపిల్స్ సేకరించిన పోలీసులు.. మృతదేహాన్ని కాల్చేసిన తర్వాతగానీ ఆమెపై అత్యాచారం జరగలేదని చెప్పడం, ఆమెది అవారా(విశృంఖల) ప్రవర్తనని బీజేపీ నేతలు పేర్కొంటుండటంతో నిందితులకు మరింత బలం చేకూరినట్లయింది.

ఇది కూడా చదవండి: తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

అదే ఊపులో.. హాత్రస్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన సందీప్ సింగ్ ఠాకూర్, సహ నిందితులైన రాము, లవ్ కుష్, రవిలు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా అలీగఢ్ జైలులో ఉన్నారు. ప్రభుత్వ, పోలీసుల తీరు అనుకూలంగా ఉండటంతో తమ వంతు ప్రయత్నంగా ఆ నలుగురూ గురువారం జైలు సూపరింటెండెంట్ కు లేఖ రాశారు.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

షూటింగ్ లో పమాదం యువ నటుడి పరిస్టితి విషమం

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

Content above bottom navigation