గతంలో పోలీసులు కర్కశంగా వ్యవహరించేవారనే అపవాదు ఉండేది. కానీ పోలీసు వ్యవస్థ మొత్తం మారిపోయింది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో అందరి మన్ననలు చురగొంటున్నారు. ఖాకీ డ్రెస్ వెనుక ఎంతో దయాగుణం దాగి ఉందని నిరూపించారో ఎస్సై. ఓ వృద్ధురాలికి న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఇంటిని నిర్మించి ఇచ్చారు. అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం