కండోమ్‌తో సెక్స్ చేస్తే అంత కిక్ ఉండదనేది రసిక ప్రియులకు ఎరుకే. కానీ, కండోమ్‌లు.. అవాంచిత గర్భం, సుఖవ్యాధుల నుంచి రక్షిస్తాయి. సురక్షిత శృంగారానికి కండోమ్‌లకు మించిన మార్గం మరొకటి లేదు.
ఇది కూడా చదవండి: సెప్టెంబర్ 30 వరకు నగరం లో 144 సెక్షన్
ఈ నేపథ్యంలో కండోమ్ వాడకం విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. కొన్ని కండోమ్‌ల వల్ల ఊహించని అలర్జీలు రావచ్చు. ఇందుకు ఓ వ్యక్తికి ఎదురైన ఈ చేదు అనుభవమే నిదర్శనం.
ఇది కూడా చదవండి: తెలంగాణాలో దారుణం: యువతులతో నగ్నంగా బతుకమ్మ… నెత్తురు మరిగే జ్ఞాపకం
ఎక్స్టెండెడ్ ప్లెజర్ లాటెక్స్ కండోమ్‌తో సెక్స్‌లో పాల్గొన్న ఓ వ్యక్తి అలర్జీకి గురయ్యాడు. దీంతో అతడి పురుషాంగం వాచిపోయి, పుండులా మారింది. నల్లగా కమిలిపోయిన తన అంగాన్ని చూసుకుని బాధితుడు హడలిపోయాడు.
ఇది కూడా చదవండి: దూసుకొస్తున్నతీవ్ర అల్పపీడనం ఈ 10 జిల్లాల ప్రజలు జాగ్రత్త
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: