పిల్లాడి ప్రాణం తీసిన బిస్కెట్ ఎలానో తెలిస్తే షాక్

3545

కర్నూల్ లో బిస్కట్లు తిని చిన్నారులు మృతి చెందిన ఘటన గ్రామస్తులను కలచి వేస్తుంది.. అభం శుభం తెలియని వారు ఏం పాపం చేశారని మొగ్గలోనే వారి జీవితాలను దేవుడు తుంచి వేశారు. చిన్నారులు ఇష్టంగా తినే ఆహారంలో కల్తీ కలిసిందా? షాపులో ఏదైనా జరిగింది? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఓ కొట్టులో బిస్కట్లు తెచ్చుకొని తిన్న చిన్నారులు వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలోనే ఒకరు చనిపోగా , ఇద్దరిని పరీక్ష చేస్తున్న వైద్యులు వారి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే .. ఈ విషాద ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నెలో ముగ్గురు చిన్నారులు ఓ కిరాణా షాపులో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని తిన్నారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

ఆ బిస్కెట్లు తిన్న వెంటనే ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ఒకరు మృత్యువు ఒడిలోకి చేరగా, మరో ఇద్దరి పరిస్థితి ఏదని చెప్పలేమని డాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

గుడ్ న్యూస్: జనవరి చివరలో కరోనా వాక్సిన్ సిద్ధం… ఫిబ్రవరిలో పంపిణీ…

దేశప్రజలకుగుడ్ న్యూస్: కరోనా రికవరీ రేట్ లో మనమే టాప్

శ్రావని సూసైడ్ కేసులో దొరికిన నిందితులు

పిల్లాడి ప్రాణం తీసిన బిస్కెట్ ఎలానో తెలిస్తే షాక్

బయటపడ్డ టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ లిస్టు లో మరో ఇద్దరు టాప్ హీరోయిన్లు

ఆ టాప్ సింగర్ తో యాంకర్ ప్రదీప్ లవ్ ట్రాక్ రొమాంటిక్ యాంగిల్ కు షాకైన అమ్మాయి

Content above bottom navigation