స్మార్ట్‌ఫోన్ కొనే వారికి కేంద్రం భారీ షాక్

687

పండుగ సీజన్ వస్తోంది. కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకో ఝలక్. యాపిల్, శాంసంగ్, షావోమి, ఒప్పొ, రియల్‌మి వంటి పలు కంపెనీల స్మార్ట్‌ఫోన్ ధరలు పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. డిస్‌ప్లేస్, టచ్‌ ప్యానెల్స్‌కు ఇది వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి: YSRCP లోకి గంటా శ్రీనివాసరావు, ముహూర్తం ఫిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన సీఎం జగన్

కేంద్ర ప్రభుత్వపు దిగుమతి సుంకం పెంపు కారణంగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు షాక్ తగలనుంది. స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు దిగుమతి సుంకం పెంపు భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయనున్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్ ధరలు పెరిగొచ్చు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశీయంగా తయారీని పెంచాలని భావిస్తోంది.

ఇది కూడా చదవండి: పెన్షన్ డబ్బులు కొట్టేయడానికి ఆ వాలంటీర్ ఏం ప్లాన్ వేశాడంటే

అందులో భాగంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మోదీ సర్కార్ తాజా నిర్ణయంతో మొబైల్ ఫోన్ ధరలు పెరగొచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ ధరలు 1.5 శాతం నుంచి 5 శాతం వరకు పెరగొచ్చని పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సుంకం పెంపు కారణంగా పండుగ సీజన్‌లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడొచ్చని తెలిపారు.

ఇది కూడా చదవండి: కరోనా రికవరీ లో భారత్ ప్రపంచ రికార్డు.. ఇక అందరూ సేఫ్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation