వైరల్ వీడియో: పెళ్లికొచ్చిన చిన్నది, చీరలోనే పామును పట్టేసింది

261

పాము.. ఈ పేరు వినగానే ఆమడదూరం పరిగెడతాం. వెంటనే పాములు పట్టేవాళ్లకి సమాచారం అందించడం.. వారు వచ్చి పామును బంధించి అడవిలోకి వదిలిపెట్టడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే, ఇప్పటి వరకు స్నేక్ క్యాచర్స్లో పురుషులనే ఎక్కువగా చూసిఉంటాం. మహిళలు ఈ వృత్తిలో అరదుగా ఉంటారు.

ఇది కూడా చదవండి: వికటించిన రష్యా వ్యాక్సిన్… మంచంపట్టిన 5000 మంది వాలంటిర్లు.. భారిగా సైడ్ ఎఫెక్ట్స్….

తాజాగా ఓ మహిళా స్నేక్ క్యాచర్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. చీరకట్టులో అలవోకగా పాములు పడుతూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బెల్గాంకు చెందిన నిర్జరా చిట్టి, ఆమె భర్త ఎలాంటి పామునైనా అలవోకగా పట్టుకుని బంధిస్తారు.

ఇది కూడా చదవండి: ఫేస్‌బుక్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.63,000.. ఇలా అప్లై చేసుకోండి!

చిట్టి తన బంధువుల ఇంట్లో జరిగిన ఒక వేడుకకు అందంగా ముస్తాబై వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు బాధితుల నుంచి పామును పట్టుకోవాలంటూ పిలుపు అందింది. అంతే, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడికి వెళ్లింది.

ఇది కూడా చదవండి: బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనల్ వీడియో చూస్తే తట్టుకోలేరు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

Content above bottom navigation