ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్కూ ప్రేక్షకులు మంచి స్పందనను అందిస్తున్నారు. దీంతో ఇది కూడా సూపర్ హిట్ దిశగా సాగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం హోస్ట్ అక్కినేని నాగార్జున కంటెస్టెంట్ల కోసం వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులను మరోసారి తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే సోహెల్ నిజస్వరూపం బయటపడింది.