పేదప్రజలకు సహాయం చేయడానికి అంత డబ్బులెక్కడివి సోనూ.. అదిరిపోయే కౌంటర్

1071

లాక్ డౌన్ లో నిజమైన హీరోల్లో ఒకరైన సోనూ సూద్ ఒక విధంగా పేద ప్రజలకు దేవుడిగా మారాడు ఆమె చెప్పాలి. చెప్పులు లేకుండా కాళ్ళు అరిగేలా వేల కిలోమీటర్లు నడవడానికి సిద్దమైన ఒక కుటుంబం వంద కిలోమీటర్లు దాటగానే ఒక బస్సు వచ్చి వారిని సొంత ఇంటికి చేర్చింది. ఆ కుటుంబం ఆనందం ఎలా ఉంటుందో ఉహించగలమా? ఆ ఆనందానికి కారణం సోనూ సూద్.

ఇది కూడా చదవండి: తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

అందుకే మాకు ఆయన దేవుడు అని నార్త్ జనాలు అంటున్నారు. అలాంటి సోనూ సూద్ పై కొందరు అనవసరంగా విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. బస్సులనే కాకుండా ప్రైవేట్ విమానాలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనది. ఇక ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజల అన్నం పెట్టాడు. అదే విధంగా లాక్ డౌన్ లో ఆర్థిక సమస్యలతో మరణించిన కుటుంబాలను సైతం అదుకున్నాడు. లెక్కలేనంత మంది బ్యాంక్ అకౌంట్స్ లలో వారికి అవసరం అయినంత డబ్బు వేశాడు.

ఇది కూడా చదవండి: మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

ఇన్ని మంచి పనులు చేస్తున్న సోనూ సూద్ పై విమర్శలు రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సోషల్ మీడియాలో కావాలని కొంతమంది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అయితే ఆ విమర్శలన్నిటిని సోనూ సూద్ ఎక్కువగా పట్టించుకోవడం లేదు. మంచి చేసే సమయంలో ఇలాంటి అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా ఉండాలని సూటిగా ఆన్సర్ ఇస్తున్నాడు.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

YCP కీలక నేత మృతి షాక్ లో జగన్…

గుడ్ న్యూస్ చెప్పిన ఆక్స్ఫర్డ్ వాక్సిన్ ఆరునెలల్లో ప్రజలకు అందుబాటులోకి

పాపం ఆ క్రేజీ హీరోయిన్‌ను అలా చంపేశారట.. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకుడదు

పెళ్ళైన ప్రతి ఒక్క మగాడు తప్పక తెలుసుకోవాల్సిన విషయం….

తీవ్ర అనారోగ్యం తో స్టార్ హీరోయిన్ మృతి.. సోకసంద్రంలో సినీ పరిశ్రమ

Content above bottom navigation