బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెనొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరారు. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఏమి జరిగింది. ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం