ఆ ఇద్దరు ప్రాణమిత్రులు ఒకే కాలం జీవించారు .. ఇదిగో ప్రూఫ్

598

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆ ఇద్దరు మంచి మిత్రులుగా మారిపోయారు. ప్రణమిత్రులు అయ్యారు. ఒకరు తన గాత్రంతో సంగీత ప్రపంచాన్ని ఏలితే, మరొకరు తన లిరిక్స్ తో సినిమా ఇండస్ట్రీని శాసించారు.

ఇది కూడా చదవండి: అన్ లాక్ 5.0: అన్నీ ఓపెన్… కాని బిగ్ ట్విస్ట్

ఎంతటి కష్టసాధ్యమైన సన్నివేశాన్నైనా తన మేధస్సుతో అలతి అలతి పదాలతో అద్భుతమైన పాటగా కూర్చి రాయగల కవి అయన. దానికి ఓ ఉదాహరణ శంకరాభరణంలోని పాటలే. 1980వ దశకంలో వచ్చిన ఈ సినిమాలోని అన్ని పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇప్పటికి ఆ పాటలంటే చెవికోసుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు.

ఇది కూడా చదవండి: జగన్ గుడ్ న్యూస్: ఉచిత బోర్లతో పాటు మోటార్లు కూడా.. వెంటనే ఇలా Apply చేసుకోండి

ఇప్పటికే ఆ ఇద్దరు ఎవరో అర్ధమయ్యే ఉంటుంది. వారు ఎవరో కాదు. ఒకరు వేటూరి, రెండోవారు ఎస్పీబి. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవ చేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇద్దరు ఈ పుడమిపై జీవించిన కాలం సమానం. అది యాదృచ్చికం కావొచ్చు. భగవంతుడి సంకల్పం కావొచ్చు.

ఇది కూడా చదవండి: ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలి, ప్రధాని మోడీకి సీఎం జగన్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation