కంచి పీఠం వారి కోసం బాలు దానం చేసిన ఇల్లు.. దీని విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్

2159

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు.. తమిళ, హిందీ, కన్నడ, మలయాళ ఇలా అన్ని భారతీయ చిత్ర పరిశ్రమల్లో తన గానమృతంతో ఎంతో మంది శ్రోతలను మైమరిపించిన గాయకుడు పద్మ భూషణ్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.

ఇది కూడా చదవండి: బాలు సొంత చేతులతో రాసిన లెటర్….

ఈ గాన గంధర్వుడు ఏపీలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తిప్పరాజు వారి వీధిలో ఉన్న ఆయన సొంతి ఇంటిని వేద పాఠశాల నిర్వహణకు ఇవ్వబోతున్నట్టు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా తన సొంత ఇంటిని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామికి అప్పగించారు.

ఇది కూడా చదవండి: అప్పుడు జయలలిత.. ఇప్పుడు ఎస్పీ బాలు.. ఇద్దరికీ ఒకేలా .. డాక్టర్లు ఏం చేసారంటే?

ఈ సందర్భంగా తన ఇంట్లో కంచి పీఠాధిపతికి పూజాలు నిర్వహించి.. తన ఇంటికి సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కంచి పీఠానికీ తన ఇంటిని అప్పగించిన బాలును విజయదేంద్ర సరస్వతిగారు అభినందించారు.

ఇది కూడా చదవండి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆస్పత్రి బిల్లు ఏంతో తెలిస్తే షాక్ అవుతారు…

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation