బాలు ఇంటి ముందు భావోద్వేగంతో కుప్పకూలిన అభిమాని

766

పరిచయం అవసరం లేని గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యనికి అభిమానులు తెలుగు నేల మీదనే కాదు.. తమిళనాడుతో సహా దక్షిణాది మొత్తం ఆయన సుపరిచితుడు. ఆ మాటకు వస్తే.. హిందీలోనూ చాలానే పాటలు పాడారు. దేశంలోని పదహారు భాషల్లో వేలాది పాటలు పాడిన ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: నా పేరు ముందు అవి వాడకండి: బాలు స్వహస్తాలతో రాసిన లేఖ

తమిళులు అయితే.. ఆయన్ను తెలుగువాడిగా అస్సలు భావించరు. తమలో ఒకరుగానే అనుకుంటారు. అంతలా అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆయన లేరన్న విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇది కూడా చదవండి: నా మాట వినకపోవటం వల్లనే ఈ పరిస్తితి.. బాలు భార్య కన్నీరు మున్నీరు…

ఒక గాయకుడు మరణిస్తే.. వేలాదిగా ఇంటికి పోటెత్తటం బాలుకు మాత్రమే సాధ్యమవుతుందేమో? ఎవరిని రావొద్దని చెప్పినా.. వెల్లువలా ఆయన్ను చూసేందుకు అభిమానులు క్యూ కడుతున్నారు.

ఇది కూడా చదవండి: నా సమాధి మీద ఆ మాటలు రాయండి.. అదే నా ఆస్తి..

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation