యేసుదాసుకు బాలు ఇచ్చిన గురు దక్షిణ ఏంటో తెలిస్తే షాక్

831

‘బాలు’ అని అభిమానులంతా ముద్దుగా పిలుచుకునే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (ఎస్‌పీబీ) ఎంత సౌమ్యులో, ఎంతటి నిగర్వో, సీనియర్ గాయకుల పట్ల ఆయనకున్న భక్తి ప్రపత్తులు ఎలాంటివో తెలియజేసే ఒక అపూర్వ ఘట్టం ఇది.

ఇది కూడా చదవండి: బాలు స్వగ్రామంలో విషాద చాయలు కరోనా నుండి కోలుకుని ఊరు వస్తాడనుకున్నాం కాని ఇంతలోనే….

గాయకుడిగా మూడేళ్ల క్రితమే 50 ఏళ్ల ప్రస్థానం ముగించుకున్న బాలు ఆ సందర్భాన్ని ఎలాంటి ఆర్భాటం లేకుండా సతీసమేతంగా నిరాడంబరంగా నిర్వహించారు. ‘అన్నయ్యా’ అంటూ తాను ఆప్యాయంగా పిలుచుకునే పితృసముడు, గురుతుల్యుడు అయిన యేసుదాసును ఆహ్వానించారు.

ఇది కూడా చదవండి: నాకు పెళ్లి చేసిన మహనీయుడు మా బాలు అన్నయ్య… ఎలా ఏడ్చాడో చుడండి….

50 ఏళ్ల గానప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆ ఏడాదే పారిస్ పర్యటనకు బాలు శ్రీకారం చుట్టారు. అది కూడా యేసుదాసుతో కలిసి ఈ టూర్, కచేరీ ప్లాన్ చేశారు. ఇక, బాలు ఆహ్వానం అందుకున్న యేసుదాసు తన తమ్ముడి పట్ల ఉన్న అభిమానంతో బాలు 50 ఏళ్ల గాన ప్రస్థానం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లారు.

ఇది కూడా చదవండి: హుధూ ద్ తుఫాన్ టైం లో బాలు చేసిన పనికి ఎవరైనా హ్యాట్సాఫ్ అంటారు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation