ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని ఎంజీఎం హాస్పిటల్ వర్గాలు తాజా బులెటిన్లో వెల్లడించారు. ఆయనను బతికించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని హాస్పిటల్ వర్గాలు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: మళ్లీ లాక్ డౌన్.. అన్ని రాష్ట్రాల CMలతో మోడీ కీలక నిర్ణయం
తాజా సమాచారం ప్రకారం.. ఎస్పీ బాలసుబ్రమణ్యం బుధవారం రాత్రి నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ ద్వారా చికిత్సను అందిస్తున్నాం. గత 24 గంటల్లో ఆరోగ్యం క్షీణించింది.
ఇది కూడా చదవండి: మోనాల్ చెంప పగలగొట్టిన గంగవ్వ షాక్ లో హౌస్ మేట్స్
క్రమేపీ క్షీణిస్తూనే ఉంది. 24 గంటలు దాటితే గానీ భరోసా ఇవ్వలేమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు అని ఎంజీఎం తన ప్రకటనలో తెలిపింది. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందనే వార్తను తెలుసుకొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాస్పిటల్ వర్గాలతో మాట్లాడారు.
ఇది కూడా చదవండి: చేపలకోసం వల వేస్తే అదృష్టం వరించింది ఒక్క రోజులో లక్షాధికారి అయ్యాడు…
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:
తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్
మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక
మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు
కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్
తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్
తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ
తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు