సొంత ఊరు కోసం బాలు ఎంత సాయం చేశారో చూస్తే గ్రేట్ అంటారు

2706

ఎవరు ఎంత పెద్ద పొజిషన్ కు వెళ్లినా సొంత ఊరు గ్రామం మర్చిపోలేరు, కన్నతల్లిని సొంత ఊరుని ఎవరూ మర్చిపోలేరు, అమ్మ పేరు ఇస్తుంది, ఊరు చిరునామా ఇస్తుంది, అలా ఎస్పీ బాలు కూడా తన సొంత గ్రామం పై ఎంతో ఇష్టం పెంచుకున్నారు. ఆయన చదువుకు వేరే ప్రాంతం వెళ్లినా తన పుట్టిన ఊరిపై మమకారం ఉండేది.

ఇది కూడా చదవండి: ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలి, ప్రధాని మోడీకి సీఎం జగన్

ఆయన మరణంతో ఆయన సొంత గ్రామంలో విషాదం నెలకొంది. కొనటంపేట గ్రామంలో విషాదం నెలకొంది. ఇక్కడ బాలు రెండు నుంచి 8 వ తరగతి వరకూ ప్రాధమిక స్కూల్లో చదువుకున్నారు, తను ఎంతో గొప్ప సింగర్ అయిన తర్వాత తను చదువుకున్న స్కూల్ కు ఆర్ధిక సాయం చేశారు, శ్లాప్ కు నగదు ఇచ్చారట.

ఇది కూడా చదవండి: పేదింటి అమ్మాయిలకి శుభవార్త చెప్పిన జగన్ సర్కార్

శ్రీ వేంకటేశ్వర యువజన సేవా సంఘం పేరుతో పాత విద్యార్థులు సంఘంగా ఏర్పడి స్కూలు అభ్యున్నతికి ఎస్పీ బాలు సాయం చేసారు. ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు, అంతేకాదు దానికోసం అవసరం అయిన 14 లక్షల నగదు అందచేశారు మరుగుదొడ్లు తాగు నీటి సౌకర్యానికి 13 లక్షలు నిధులు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: గంగవ్వ బిగ్ బాస్ కాంట్రాక్ట్ 2 నెలలు.. నో ఎలిమినేషన్… గంగవ్వ గుట్టు రట్టు..

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation